TS: నేడు మోస్తరు..రేపు, ఎల్లుండి భారీ వ‌ర్షాలు!

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ‌, రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి (బుధ‌, గురువార‌లు) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఈరోజు (మంగ‌ళ‌వారం) తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందిని తెలిపింది. నిన్న పలుచోట్ల మోస్తరు వానలుపడ్డాయని వాతావర‌ణ శాఖ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.