మాజి ఎంపి మాలోత్ కవిత స్వగృహంలో వరలక్ష్మీ వత్రం
మహబూబాబాద్ (CLiC2NEWS): శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా మహబూబాబాద్ మాజి పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత స్వగృహంలో వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. పూజానంతరం సౌందర్య లహరి పారాయణం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజానంతరం సౌందర్యలహరి పారయణం చేశారు.
