కేరళకు నైరుతి రుతుపవనాలు
న్యూఢిల్లీ (CLiC2NEWS): రైతన్నలకు శుభవార్త… ఇవాళ (గురువారం) నైరుతి రుతుపవనాలు భారత్లోకి ప్రవేశించాయి. రెండు రోజులు ఆలస్యంగా గురువారం కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవానా రాకతో జూన్, జులై. ఆగస్టు, సెప్టెంబరు ఈ నాలుగు నెలలు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దేశంలో సాధరణ, సాధారరణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుదు కానుందని ఐఎండి అంచానా వేసింది. ఇవాళ నైరుతి రుతుపవనాల రాకతో కేరళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
I have been exploring for a bit for any high-quality articles or blog posts on this kind of area . Exploring in Yahoo I ultimately stumbled upon this website. Studying this information So i?¦m satisfied to show that I have an incredibly excellent uncanny feeling I came upon just what I needed. I most surely will make certain to do not fail to remember this site and provides it a glance regularly.