దిగువ మానేరు జలాశయం 20 గేట్ల ఎత్తి నీరు విడుదల

మంగ‌ళ‌వారం దిగువ మానేరు జలాశయం 20 గేట్లను ఎత్తి భారీగా నీటిని విడుదల చేసిన‌ దృశ్యం

 

 

మంగ‌ళ‌వారం ఉద‌యం దిగువ మానేరు జలాశయం 9 గేట్లను ఎత్తారు. 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన  దృశ్యం

 

మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం దిగువ మానేరు జలాశయం 12 గేట్లను ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన దృశ్యం

Leave A Reply

Your email address will not be published.