పంచాంగం: జూన్ 12‍-26

పంచాంగం: ఆదివారం, 13.06.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.తదియ రా.7.09 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: పునర్వసు సా.5.13 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: రా.1.33 నుండి 3.14 వరకు
దుర్ముహూర్తం: సా.4.45 నుండి 5.39 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.11.33గంటలకు సింహలగ్నంలో అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపనలు.
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 14.06.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.చవితి రా.7.32 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: పుష్యమి సా.6.21వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.19 వరకు
తదుపరి ప.3.03 నుండి 3.54 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 15.06.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.పంచమి రా.7.26 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: ఆశ్లేష రా.6.58 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ఉ.7.29 నుండి 9.06 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు
తదుపరి రా.10.55 నుండి 11.37 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 16.06.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.షష్ఠి రా.6.53 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: మఖ రా.7.09 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ఉ.7.03 నుండి 8.38 వరకు
దుర్ముహూర్తం: ప.11.32 నుండి 12.25 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
అరణ్యక గౌరీ వ్రతం
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 17.06.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.సప్తమి సా.5.48 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: పుబ్బ రా.6.51 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.1.47 నుండి 3.22 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.43 వరకు
తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: రా.11.42గంటలకు కుంభలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 18.06.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.అష్టమి సా.4.24 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: ఉత్తర సా.6.09 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.2.11 నుండి 3.43 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.57 వరకు
తదుపరి ప.12.26 నుండి 1.20 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ఉ.11.11 గంటలకు సింహలగ్నంలో వివాహ, గృహప్రవేశ, వ్యాపార లావాదేవీలు. రా.12.20 గంటలకు మీనలగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 19.06.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.నవమి ప.2.34 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: హస్త సా.5.06 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: రా.12.38 నుండి 2.11 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.31 నుండి 7.14 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.11.09 గంటలకు సింహలగ్నంలో ఉపనయన, వివాహ, క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,
–––––––––––––––––––––––
పంచాంగం:ఆదివారం, 20.06.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.దశమి ప.12.32 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: చిత్త ప.3.46 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.9.04 నుండి 10.33 వరకు
దుర్ముహూర్తం: సా.4.46 నుండి 5.38 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.11.03 గంటలకు సింహలగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, గృహప్రవేశ, వ్యాపారాదులు.
దశాపాపహర దశమి
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 21.06.21
––––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.ఏకాదశి ఉ.10.13 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: స్వాతి ప.2.16 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: రా.7.31 నుండి 8.58 వరకు
దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.20 వరకు
తదుపరి ప.3.03 నుండి 3.55 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ఉ.11.02 గంటలకు సింహలగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, వ్యాపారాలు.
నిర్జల ఏకాదశి
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 22.06.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.ద్వాదశి ఉ.7.48 వరకు
తదుపరి త్రయోదశి తె.5.20 వరకు (తెల్లవారితే బుధవారం)
నక్షత్రం: విశాఖ ప.12.38 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: సా.4.21 నుండి 5.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.57 వరకు
తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
ఆరుద్ర కార్తె ప్రారంభం
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 23.06.21
––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.చతుర్దశి రా.2.54 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: అనూరాధ ఉ.10.59 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: సా.4.10 నుండి 5.41 వరకు
దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.26 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.10.52 గంటలకు సింహలగ్నంలో అన్నప్రాశన, గృహప్రవేశాలు, నూతన వ్యాపారాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 24..06.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: పౌర్ణమి రా.12.36 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.9.23 వరకు
తదుపరి మూల
వర్జ్యం: సా.4.48 నుండి 6.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.38 వరకు
తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: రా.2.22 గంటలకు మేషలగ్నంలో వివాహాలు.
ఏరువాక పౌర్ణమి
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 25.06.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.పాడ్యమి రా.10.25 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: మూల ఉ.7.50 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.6.20 నుండి 7.50 వరకు
తిరిగి సా.4.55 నుండి 6.26 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.58 వరకు
తదుపరి ప.12.27 నుండి 1.20 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 26.06.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.విదియ రా.8.34 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.6.34 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ప.2.15 నుండి 3.47 వరకు
దుర్ముహూర్తం: ఉ. 5.32 నుండి 7.14 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: రా.11.47 గంటలకు మీనలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.
–––––––––––––––––––––––

Leave A Reply

Your email address will not be published.