ముంబా‌యి భామ సూడ‌రో..!

తాజాగా ముంబ‌యి భామ ఆదాశ‌ర్మ‌ న‌యా అవ‌తారంలో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది. హాఫ్ శారీలో ఉన్న ఆదాశ‌ర్మ స‌ముద్ర‌తీరంలోని రాళ్ల‌పై క‌ర్ర‌ల‌తో విన్యాసాలు చేస్తున్న వీడియోను శివ‌మ్ సాంగ్ బ్యాక్ డ్రాప్ తో ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

`మీరు ఏదైనా కావొచ్చు. కొన్నిసార్లు సాధార‌ణ విశ్వాసం శాంతికి దారి తీస్తుంది. ఓ న‌మః శివాయ`.. అంటూ పోస్టు పెట్టింది.

సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక వీడియోతో ఫాలోవ‌ర్ల‌ను ప‌లుక‌రిస్తుంటుంది. కొంత‌కాలంగా తెలుగు సినిమాల‌కు దూర‌మైన ఆదాశర్మ మ‌ళ్లీ ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. తాను ఐదు తెలుగు సినిమాల‌కు సంత‌కం చేశాన‌ని ఇటీవ‌లే చెప్పుకొచ్చింది ఆదా.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Leave A Reply

Your email address will not be published.