విశాఖ హెచ్పీసీఎల్లో భారీగా మంటలు

విశాఖ (CLiC2NEWS): విశాఖ హెచ్పీసీఎల్లో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ హెచ్పీసీఎల్లో దట్టమైన పొగలతో మంటలు వెలువడుతున్నాయి. సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించి వేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
2/2@HiHyderabad #newsmeter pic.twitter.com/EVUGcDlJnl
— Arun Kumar (@arun5paisa) May 25, 2021
