షేక్.బహర్ అలీ: ఆరోగ్య చిట్కాలు

కలబందలో మధ్యలో ఉన్న జిగురు (జెల్)ని తీసుకొని ఎండలో పెడితే నీరుగా మారుతుంది. దానిని ముఖానికి, శరీరానికి తలకు రాసి 30 నిముషాల తరువాత స్నానం చేయండి. శరీరం xlent, బ్యూటిఫుల్,గా మారుతుంది. మీకు కాస్మొటిక్స్ అవసరం ఉండదు. ఆస్తమా, సైనస్ ఉన్నవారు ఈ పని చేయరాదు.

-షేక్.బహర్ అలీ

Leave A Reply

Your email address will not be published.