షేక్.బహర్ అలీ: మ‌నోధైర్యానికి మించిన మందులేదు..

కరోనా వైరస్ కి భయపడవలసిన అవసరం లేదు. భారతీయుల దగ్గర ఫుల్ గా ఇమ్మ్యూనిటి పవర్ ఉంది. కొంద‌రు కరోనా పేషెంట్స్ ప్రాణాల మీదికి తెచ్చుకోవ‌డానికి కారణం మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌టం మాత్ర‌మే కాదు.. క‌రోనా సోకింద‌ని తెలియగానే ధైర్యాన్ని కోల్పోవ‌డ‌మూ ఒక కార‌ణమ‌వుతోంది.

భ‌యాందోళ‌న‌ల‌కు గురి కావ‌డంతో రోగి తీవ్ర ఒత్త‌డికి గుర‌వుతున్నారని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. మ‌నోధైర్యానికి మించిన మందులేద‌ని పెద్ద‌లు ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. క‌రోనా సోక‌గానే పేషెంట్ కి pulse తగ్గినా కానీ.. పెరిగిన కానీ బాగుందని.. ఆందోళ‌న చెంద‌కూడ‌ద‌ని.. కుటుంబ స‌భ్యులు, స్నేహితులు ధైర్యాన్ని చెప్పాలి. ఈ స‌మ‌యంలో పెషెంట్లలో ధైర్యాన్ని పెంపొందించ‌డం చాలా ముఖ్యం.

ఇమ్మ్యూనిటి బూస్టర్ గా ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ లో 1 టీ చెంచా తేనే, చిటికెడు మిరియాల చూర్ణం కలిపి తాగండి. కరోనా రాదు. ఒక వేళ వచ్చిన త్వరగా వైరస్ ను అంత‌మొందిస్తుంది. త్వ‌ర‌గా ఆరోగ్యవంతుడిగా మారతారు.

“Guzar Rahi hai Zindagi kuch aise Muqaam se,
Apne hi door ho rahe hain zara si Zukaam se,
Saari Kainaat mein ek Qatil Bimari ki hawa ho gayi,
Waqt ne bhi kuch aisa sitam dikhaya ki
Dooriyan hi ab dawa ho Gayi”…

–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.