RCB vs GT: ఐపిఎల్ ఫైనల్ పోరు..
అహ్మదాబాద్ (CLiC2NEWS): అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపిఎల్ ఫైనల్ పోరు కొనసాగుతుంది. ఈ రెండు జట్లలో గెలిచిన వారికి కప్పు సొంతమవుతుంది. ఐపిఎల్ 19వ సీజన్ కప్ ఎవరి సొంతమవుతుందో మరి కొన్ని గంటల్లో తేలనుంది. అయితే, గతేడాది ఐపిఎల్ ఫైనల్‌లో ఆర్‌సిబి ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే స్పూర్తితో ఈ సారి కూడా ఫైనల్ కప్ దక్కించుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బరిలోకి దిగారు. టాస్ గెలిచి ఈ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ ముందుగా బ్యాటింగ్ చేస్తున్నారు. 22 పరుగులు వద్ద గిల్ ఔటయ్యాడు.

రెండో వికెట్‌కి కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగారు. సాయ సుదర్శన్ ఔటయ్యాడు.
55 పరుగులు వద్ద సింధు ఔటయ్యాడు . దీంతో గుజరాత్ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. 12వ ఓవర్లో 73 పరుగుల వద్ద జాస్ బట్లర్ వెనుదిరిగాడు. 14 ఓవర్లు పూర్తయిన అనంతరం 99 గుజరాత్ టైటాన్స్ జట్టు 99 పరుగులు చేసింది. అర్షద్ ఖాన్ ఔటయ్యాడు.