ఆసియా క్రీడల్లో భారత్‌కు 52 పతకాలు..
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు రాణిస్తున్నారు. జపాన్ వేదికగా కొనసాగుతున్న ఆసియా గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ 52 పతకాలు సాధించింది. వీటిలో 6 స్వర్ణ పతకాలు.. 21 రజత పతకాలు.. 25 కాంస్య పతకాలు ఉన్నాయి. 4*400 మీటర్ల రిలే మహిళల బృందం పసిడి పతకాన్ని కైవసం చేసుకోవడంతో భారత్‌కు స్వర్ణాల సంఖ్య 6కు చేరింది. కిరణ్, పూవమ్మ మచెట్టిర, ప్రాచి , విత్య రామ్రాజ్ల బృందం.. ఆసియా క్రీడల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించారు.
రాష్ట్రంలో రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాకు రెండో స్థానం