ఉద్యోగుల‌కు, పెన్ష‌న‌ర్ల‌కు తెలంగాణ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, పెన్ష‌న‌ర్ల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్తనందించింది. 2024 నుండి వారికి పెండింగ్లో ఉన్న డిఎల్లో రెండింటికి రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగుల‌కు ద‌స‌రా పండుగ కానుక‌ను అందించిన‌ట్లైంది. కేబినేట్ స‌మావేశం ముగిసిన అనంత‌రం మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్ , అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ .. కేబినేట్ నిర్ణ‌యాల‌ను మీడియాకు వివ‌రించారు. డిఎల వ‌ల్ల రాష్ట్రప్ర‌భుత్వంపై రూ.2,500 కోట్ల అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని మంత్రి పొంగులేటి మీడియాకు తెలిపారు.

Also Read:  విమానం కూల్చివేత‌ను అడ్డుకున్న భార‌త్ పైల‌ట్‌..

Leave A Reply

Your email address will not be published.