పంచాంగం (మార్చి7-20)

————————————————–

పంచాంగం: ఆదివారం, 07.03.21
————————————————–

తిథి: బ.నవమి రా.7.36 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: మూల రా.11.40 వరకు, తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ..30 నుండి10.02 వరకు
దుర్ముహూర్తం: సా.4.2 నుండి 5.15 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
————————————————–
పంచాంగం: సోమవారం, 0.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.దశమి సా.5.51 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: పూర్వాషాఢ రా.10.40 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ఉ..50 నుండి 10.22 వరకు
దుర్ముహూర్తం: ప.12.33 నుండి 1.20 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
————————————————–
పంచాంగం: మంగళవారం, 09.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.ఏకాదశి సా.4.22 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.9.5 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ఉ.6.23 నుండి 7.59 వరకు
తిరిగి రా.1.55 నుండి 3.30 వరకు
దుర్ముహూర్తం: ఉ..37 నుండి 9.24 వరకు
తదుపరి రా.10.56 నుండి 11.45 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
సర్వ ఏకాదశి
————————————————–
పంచాంగం: బుధవారం, 10.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.ద్వాదశి ప.3.20 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: శ్రవణం రా.9.43 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా.1.45 నుండి 3.22 వరకు
దుర్ముహూర్తం: ప.11.45 నుండి 12.33 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
————————————————–
పంచాంగం: గురువారం, 11.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.త్రయోదశి ప.2.46 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ధనిష్ఠ రా.9.55 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: తె.5.21 నుండి 6.5 వరకు (త్యెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: 10.11 నుండి 10.5 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.01 నుండి 11.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
మహాశివరాత్రి
————————————————–
పంచాంగం: శుక్రవారం, 12.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.చతుర్దశి ప.2.44 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: శతభిషం రా.10.37 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: తె.5.21 నుండి 7.02 వరకు(తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం: ఉ..36 నుండి 9.23 వరకు
తదుపరి ప.12.32 నుండి 1.20 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
————————————————–
పంచాంగం: శనివారం, 13.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: అమావాస్య ప.3.10 వరకు
తదుపరి ఫాల్గుణ శు.పాడ్యమి
నక్షత్రం: పూర్వాభాద్ర రా.11.4 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.6.13 నుండి 7.47 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
————————————————–
పంచాంగం: ఆదివారం, 14.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.పాడ్యమి సా.4.05 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.1.21 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: ఉ.10.03 నుంచి 11.46 వరకు
దుర్ముహూర్తం: సా.4.30 నుంచి 5.19 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.10 నుంచి 4.02 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
మీనసంక్రమణం
————————————————–
పంచాంగం: సోమవారం, 15.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.విదియ సా.5.31 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: రేవతి రా.3.32 వరకు
తదుపరి అశ్విని
వర్జ్యం: ప.2.30 నుండి 4.15 వరకు
దుర్ముహూర్తం: ప.12.32 నుండి 1.21 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.42 నుండి 1.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
————————————————–
పంచాంగం…మంగళవారం, 16.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.తదియ రా.7.14 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: అశ్విని తె.5.55 వరకు (తెల్లవారితే బుధవారం)
తదుపరి భరణి
వర్జ్యం: రా.1.31 నుండి 3.16 వరకు
దుర్ముహూర్తం: ఉ..33 నుండి 9.21 వరకు
తదుపరి రా.10.55 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు

————————————————–
పంచాంగం: బుధవారం, 17.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.చవితి రా.9.15 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: భరణి పూర్తి(24గంటలు)
వర్జ్యం: సా.4.33 నుండి 6.19 వరకు
దుర్ముహూర్తం: ప.11.44 నుండి 12.31 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
పుత్రగణపతి వ్రతం.
————————————————–
పంచాంగం: గురువారం, 1.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.పంచమి రా.11.21 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: భరణి ఉ..31 వరకు
తదుపరి కత్తికా
వర్జ్యం: రా.9.47 నుండి 11.34 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.10 నుండి 10.56 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ప.11.02 నుంచి 11.55 వరకు, తిరిగి సా.4.03 నుంచి 4.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు.
————————————————–
పంచాంగం: శుక్రవారం, 19.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.షష్ఠి రా.1.21 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: కత్తిక ఉ.11.05 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: తె.4.43 నుండి 6.29 వరకు(తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం: ఉ..32 నుండి 9.21 వరకు
తదుపరి ప.12.30 నుండి 1.20 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
బోధానంద జయంతి.
————————————————–
పంచాంగం: శనివారం, 20.03.21
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.సప్తమి రా.3.10 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: రోహిణి ప.1.34 వరకు
తదుపరి మగశిర
వర్ద్యం: రా.7.3 నుండి 9.22 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.10 నుంచి 7.43 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.42 నుండి 11.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

Leave A Reply

Your email address will not be published.