శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్ల ఎత్తివేత
హైదరాబాద్ (CLiC2NEWS): ఈ మధ్యకాలంలో ఎగువన భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 4,60,154 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 7 గేట్లను ఎత్తివేశారు.
- ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో 1,11,310 క్యూసెక్కులు
- జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.
- ప్రస్తుతం నీటిమట్టం 884.40 అడుగులు.
- పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 215.807 టీఎంసీలు
- ప్రస్థుతం నీటినిల్వ సామర్థ్యం 212.38 టీఎంసీలు.
- ప్రస్తుతం ఇన్‌ఫ్లో 4.15లక్షల క్యూసెక్కులు..
- ప్రతస్తుతం 43 గేట్లు ఎత్తివేసి 4,06,604 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు.
- ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు
- ప్రస్తుతం నీటి నిల్వ 6.676 టీఎంసీలు