టిఎస్ఎసిఎస్లో 40 వివిధ ఖాళీలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్ఏసీఎస్).. జిల్లాల్లోని కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగ ఖాళీల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు
- మెడికల్ ఆఫీసర్–04
- కౌన్సిలర్–01
- ఫార్మసిస్ట్–01
- స్టాఫ్ నర్సు–26
- కేర్ కోఆర్డినేటర్–01
- న్యూట్రిషనిస్ట్–01
- రీసెర్చ్ ఫెలో(క్లినికల్)/సీనియర్ మెడికల్ ఆఫీసర్–01
- రీసెర్చ్ ఫెలో(నాన్–క్లినికల్)–01
- హెచ్ఐవీ రీసెర్చ్ ఫెలో(క్లినికల్)/సీనియర్ మెడికల్ ఆఫీసర్–01
- హెచ్ఐవీ రీసెర్చ్ ఫెలో(నాన్–క్లినికల్)–01
- ఏఎన్ఎం–01
- డేటా మేనేజర్–01
అర్హత
పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్, బీఎస్సీ(నర్సింగ్), జీఎన్ఎం, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేషన్, పీఎల్హెచ్ఐవీ మాస్టర్స్ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణత.
వేతనం
పోస్టును అనుసరించి నెలకు రూ.9000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం
రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం
ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును జిల్లా కేంద్రాల్లోని మెడికల్ సూపరింటెండెంట్/డైరెక్టర్ కార్యాలయాల్లోని దరఖాస్తులను అందజేయాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021
వెబ్సైట్: https://tsacs.telangana.gov.in