పంచాంగం: ఆగ‌స్టు 22- సెప్టెంబ‌రు 4

పంచాంగం: ఆదివారం, 22.08.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: పౌర్ణమి సా.5.21 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: ధనిష్ఠ రా.8.34 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: తె.3.49 నుండి 5.25 వరకు (తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.4.38 నుండి 5.30 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.8.35గంటలకు కన్యాలగ్నంలో అన్నప్రాశన, శంకుస్థాపన, వివాహాలు. తిరిగి రా.2.47గంటలకు మిథునలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు.
శ్రావణ పౌర్ణమి, హయగ్రీవ జయంతి. రాఖీపండగ.
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 23.08.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.పాడ్యమి సా.4.35 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: శతభిషం రా.8.37 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: తె.3.11 నుండి 4.47 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.27 నుండి 1.19 వరకు
తదుపరి ప.2.59 నుండి 3.48 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ఉ.8.29గంటలకు కన్యాలగ్నంలో అన్నప్రాశన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. ఉ.11.21గంటలకు తులా లగ్నంలో అన్నప్రాశన, శంకుస్థాపన, వ్యాపారాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 24.08.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.విదియ సా.4.20 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.10 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.06 వరకు
తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 25.08.21
–––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.తదియ సా.4.20 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.10.11 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: ఉ.7.10 నుండి 8.50 వరకు
దుర్ముహూర్తం: ప.11.36 నుండి 12.28 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: రా.2.36 గంటలకు మిథునలగ్నంలో రేవతీ నక్షత్రంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు. వివాహాలు.
సంకటహర చతుర్ధి
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 26.08.21
––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.చవితి సా.5.19 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: రేవతి రా.11.41 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ఉ.10.55 నుండి 12.35 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.46 వరకు
తదుపరి ప.2.56 నుండి 3.46 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసయాలు: ఉ.8.19 గంటలకు కన్యాలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు. రా.8.50గంటలకు మీనలగ్నంలో గృహప్రవేశాలు, వివాహాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 27.08.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.పంచమి సా.6.33 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: అశ్వని రా.1.35 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: రా.9.15 నుండి 11.01 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.08 వరకు
తదుపరి ప.12.26 నుండి 1.18 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: రా.8.44గంటలకు మీనలగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 28.08.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.షష్ఠి రా.8.07 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: భరణి రా.3.54 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: ప.12.06 నుండి 1.53 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.47 నుండి 7.28 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 29.08.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.సప్తమి రా.10.02 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: కృత్తిక పూర్తి (24గంటలు)
వర్జ్యం: సా.5.09 నుండి 6.54 వరకు
దుర్ముహూర్తం: సా.4.34 నుండి 5.24 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
భానుసప్తమి
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 30.08.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.అష్టమి రా.12.02 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: కృత్తిక ఉ.6.24 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: రా.12.07 నుండి 1.55 వరకు
దుర్ముహూర్తం: ప.12.24 నుండి 1.14 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 31.08.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.నవమి రా.2.01 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: రోహిణి ఉ.9.02 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప.3.10 నుండి 4.57 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.07 వరకు
తదుపరి రా.10.52 నుండి 11.36 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 01.09.21
––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.దశమి రా.3.48 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: మృగశిర ఉ.11.33 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.8.44 నుండి 10.29 వరకు
దుర్ముహూర్తం: ప.11.37 నుండి 12.24 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.7.55గంటలకు కన్యాలగ్నంలో అన్నప్రాశన, విద్యారంభం, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 02.09.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.ఏకాదశి తె.5.18 వరకు (తెల్లవారితే శుక్రవారం)
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఆరుద్ర ప.1.49 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: రా.9.44 నుండి 11.27 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.45 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.08 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
సర్వ ఏకాదశి
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 03.09.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.ద్వాదశి పూర్తి(24గంటలు)
నక్షత్రం: పునర్వసు ప.3.42 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: రా.12.11 నుండి 1.54 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.07 వరకు
తదుపరి ప.12.23 నుండి 1.15 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 04.09.21
–––––––––––––––––––––––
శ్రీప్లవనామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.ద్వాదశి ఉ.6.25 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: పుష్యమి సా.5.10 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.26 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
శనిత్రయోదశి

Leave A Reply

Your email address will not be published.