IND vs NZD: టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం

ముంబ‌యి(CLiC2NEWS): న్యూజిలాండ్ తో జ‌రిగిన రెండో టెస్టులో భార‌త్ జ‌ట్టు 372 ప‌రుగుల భారీ ఆధిక్యంతో ఘ‌న విజయం సాధించింది. భార‌త్ 1-0 తేడాతో రెండు టెస్టుల సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. సోమ‌వారం ఉద‌యం జ‌యంత్ యాద‌వ్ 4 వికెట్లు, అశ్విన్ చివ‌రి వికెట్ తీశారు. టెస్టుల్లో భార‌త్‌కు ఇది అత్యంత భారీ విజ‌యం.

తొలి ఇన్నింగ్స్
భార‌త్            325 ఆలౌట్          అజాజ్ ప‌టేల్ 10వికెట్లు
న్యూజిలాండ్    62 ఆలౌట్           అశ్విన్            4 వికెట్లు

రెండో ఇన్నింగ్స్
భార‌త్             276/7 డిక్లేర్డ్        అజాజ్ 4వికెట్లు
న్యూజిలాండ్    167 ఆలౌట్         అశ్విన్‌, జ‌యంత్ 4 వికెట్లు

Leave A Reply

Your email address will not be published.