ద‌గ్గును త‌గ్గించే అద్భుతమైన చిట్కాలు..

దగ్గు దీనిని ఆయుర్వేదంలో కాస రోగం అంటారు.

దగ్గులో ఐదు రకాలున్నాయి.

  1. వాతం
  2. పిత్తం
  3. కఫం
  4. నాలుగోవది క్రిములతో వచ్చేది.
  5. ఐదోవది క్షయ దగ్గు.

సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే చాలా పెద్ద రోగంగా మారుతుంది. దగ్గు దగ్గి, దగ్గి నీరసం రావటం,ఇంకా చాలా ప్రాబ్లెమ్ స్ వస్తాయి.

పొడి దగ్గు వస్తే నెయ్యి, పాలు నిషిద్ధం కాదు. ఒకవేళ మలబద్ద‌కం వస్తే విరోచనాలకు ఔష‌ధాలు వాడాలి. దీనికి ఆముదం నూనే తాగాలి. తాగే విధానం గురించి ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకోవాలి.

ద‌గ్గును త‌గ్గించే అద్భుతమైన చిట్కాలు..

అతిమధురం, తేనే కలిపి తీసుకున్న దగ్గు తగ్గుతుంది. కానీ షుగర్ పేషెంట్ అయితే దీనిని వాడకూడదు.

కిస్ మిస్, ఖార్జురం, నల్ల మిర్యాలు, కరక్కాయ ఇలాంటివి వాడాలి

దగ్గు దగ్గి దగ్గి గొంతులో నుండి సరిగా మాట రాకపోతే సీతాఫలాది చూర్ణం వాడండి.

దగ్గి దగ్గి రక్తం కూడా వచ్చినపుడు నన్ను వైద్యున్ని సంప్రదించండి.

ఛాతిలో, కడుపులో మంటగా అనిపించినా మరియు శరీరంలో కాళ్ళు, చేతులు, మంట రావటం.

దాతువులు క్షిణించినపుడు త‌ప్ప‌ని స‌రిగా వైద్యున్ని సంప్ర‌దించాలి.

-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు,
సెల్ 7396126557

Leave A Reply

Your email address will not be published.