IND vs NZD: టీమ్ ఇండియా ఘన విజయం
ముంబయి(CLiC2NEWS): న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు 372 పరుగుల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించింది. భారత్ 1-0 తేడాతో రెండు టెస్టుల సిరీస్ను కైవసం చేసుకుంది. సోమవారం ఉదయం జయంత్ యాదవ్ 4 వికెట్లు, అశ్విన్ చివరి వికెట్ తీశారు. టెస్టుల్లో భారత్కు ఇది అత్యంత భారీ విజయం.
తొలి ఇన్నింగ్స్
భారత్ 325 ఆలౌట్ అజాజ్ పటేల్ 10వికెట్లు
న్యూజిలాండ్ 62 ఆలౌట్ అశ్విన్ 4 వికెట్లు
రెండో ఇన్నింగ్స్
భారత్ 276/7 డిక్లేర్డ్ అజాజ్ 4వికెట్లు
న్యూజిలాండ్ 167 ఆలౌట్ అశ్విన్, జయంత్ 4 వికెట్లు