ఇంట‌ర్నేష‌న‌ల్ డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్ టోని ఆరెస్ట్‌

హైదరాబాద్‌: అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ రాకెట్‌ను నిర్వ‌హిస్తున్న స్మ‌గ్ల‌ర్ టోనీని హైద‌రాబాద్ పోలీసులు ఆరెస్టు చేశారు. అత‌నితో పాటు మ‌రో తొమ్మిదిమంది డ్ర‌గ్ వినియోగ‌దారుల‌ను కూడా ఆరెస్టు చేశారు. నాలుగు సంవ‌త్సారాల నుండి ముంబ‌యి కేంద్రంగా డ్ర‌గ్ రాకెట్‌ను న‌డుపుతున్నాడ‌ని పోలీసు క‌మిష‌న‌ర్ సివి ఆనంద్ తెలిపారు. అత‌ని వ‌ద్ద నుండి 10 గ్రాముల కొకైన్ , కారు, సెల్‌ఫోన్ట‌ను స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.