శాస‌న‌స‌భ‌లో 2022-23 వార్షిక బ‌డ్జెట్‌ ప్ర‌వేశ‌పెట్టిన ఆర్ధిక మంత్రి

తెలంగాణ వార్షిక బ‌డ్జెట్ రూ. 2,56,98.51 కోట్లు

హైద‌రాబాద్  (CLiC2NEWS): రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించిన అన‌తికాలంలోనే దేశంఓ కెల్లా అగ్ర‌గామి రాష్ట్రంగా రూపుదాల్చింది. తెలంగాణ అస్తిత్వానికి ప్ర‌తీక‌గా నిలిచిన ముఖ్య‌మంత్రి కెసిఆర్ సారథ్యంలో స్వ‌రాష్ట్ర స్వ‌ప్నం సాకార‌మైంద‌ని మంత్రి గ‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.

బ‌డ్జెట్ ముఖ్యాంశాలు:

తెలంగాణ వార్షిక బ‌డ్జెట్ రూ. 2,56,98.51 కోట్లు

రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 లక్ష‌ల కోట్లు

క్యాపిట‌ల్ వ్యయం రూ. 29,728 కోట్లు

ద‌ళిత బంధ‌కు రూ. 17,700 కోట్లు

ప‌ల్లె ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌కు రూ. 330 కోట్లు

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌కు రూ. 1,394కోట్లు

కొత్త వైద్య క‌ళాశాల‌ల‌కు రూ. వెయ్యి కోట్లు

అట‌వీ విశ్వ‌విద్యాల‌యానికి రూ. 100 కోట్లు

 

రైతుల‌కు శుభ‌వార్త‌

రూ. 50వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ

పంట రుణాలు రూ. 16,144 కోట్లు మాఫీ

వ‌చ్చే ఆర్ధిక ఏడాది రూ. 75వ‌లే లోపు సాగు రుణాలు మాఫీ

 

రాష్ట్రంలో ప‌న్ను ఆదాయం రే. 1,08,211.93 కోట్లు

కేంద్ర ప‌న్నుల్లో వాటా 11,394.11 కోట్లు

ప‌న్నేత‌ర ఆదాయం 25,421.63 కోట్లు

గ్రాంట్లు రూ 41,001.73 కోట్లు

రుణాలు రూ. 53,970 కోట్లు

అమ్మ‌కం ప‌న్న అంచ‌నారూ. 33,000 కోట్లు

ఎక్సైజ్ ద్వారా ఆదాయం రూ. 17,500 కోట్లు

స్టాంపులు, రిజిస్ట్రేష‌న్లు ద్వారా ఆదాయం రూ. 15,500 కోట్లు

సొంత స్థ‌లాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ. 3ల‌క్ష‌ల ఆర్ధిక సాయం.

వ్య‌వ‌సాయ రంగానికి 24,254 కోట్లు

పామాయిల్ సాగుకు వెయ్యి కోట్లు

ఆస‌రా పింఛ‌న్లు రూ. 11,728 కోట్లు

క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ.2,750

బ్ర‌హ్మాణ సంక్షేమానికి రూ. 177 కోట్లు

రోడ్ల, భ‌వ‌నాల‌కు రూ,. 1,542 కోట్లు

పోలీసు శాఖ‌కు రూ. 9,315 కోట్లు

గిరిజ‌న గ్రామ పంచాయ‌తీల భ‌వ‌నాల నిర్మాణానికి రూ. 600 కోట్లు

ఎస్టీ సంక్షేమానికి రూ. 12,565 కోట్లు

బిసి సంక్షేమానికిరూ.5,698 కోట్లు

 

 

Leave A Reply

Your email address will not be published.