‘భీమ్లా నాయ‌క్’ ర్యాప్ సాంగ్.. మీరు కూడా చూసేయండి

హైద‌రాబాద్‌ (CLiC2NEEWS): ‘భీమ్లా నాయ‌క్’ సినిమా విడుద‌లై ప‌దిరోజులు గ‌డుస్తుంది. చిత్ర బృందం స‌క్కెస్‌మీట్‌ను కూడా జ‌రుపుకుంది. అయ‌తే తాజాగా ఈ చిత్రం నుండి ‘రోల్‌రైడా’ ర‌చించిన‌ ఒక కొత్త పాట విడుద‌లైంది. ‘భీమ్లా నాయ‌క్ బ్యాక్ ఆన్ డ్యూటీ’ పేరుతో రూపొందిన ఈ ర్యాప్ సాంగ్ ‘వ‌చ్చాడు భీమ్లా.. గ్రానైడ్ బాంబ్‌లా’ అంటూ సాగుతుంది. ఈ గీతాన్ని వైష్ణ‌వి కొవ్వూరి, ప్ర‌త్యూష రిచ‌త రాయ‌ప్రోలు, ప‌ర్ణిక‌, రీటా త్యాగ‌రా.న్ ల‌క్ష్మి మేఘ‌న ఆల‌పించారు. ఈపాట‌ను  త‌మ‌న్ సంగీతం అందించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, సింగ‌ర్స్‌, త‌మ‌న్ పెర్ఫామెన్స్‌తో వీడియే ఆసక్తిగా చిత్రీక‌రించారు.

Leave A Reply

Your email address will not be published.