ఉద్యోగ నియామ‌కాల‌ వ‌యోప‌రిమితి పెంపు: సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌క నోటిఫికేష‌న్ల‌తో పాటు నిరుద్యోగుల‌కు సిఎం కెసిఆర్ మ‌రో తీపి కబురందించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం స‌ర్వీసులు మిన‌హా ఇత‌ర ప్రత్య‌క్ష నియామ‌కాల్లో గ‌రిష్ట వ‌యోప‌రిమితిని ప‌ది సంవ‌త్స‌రాలు పెంచాల‌ని స‌ర్కార్ నిర్ణయించిందని సిఎం ప్ర‌క‌టించారు.

ఒసి వ‌యోప‌రిమితి 44 ఏళ్లు,

ఎస్సి, బిసి. ఎస్టి వ‌యోప‌రిమితి 49 ఏళ్లు,

దివ్యాంగుల‌కు 54 ఏండ్ల కు గ‌రిష్ట వ‌యోప‌రిమితిగా నిర్ణ‌యించింది.

Leave A Reply

Your email address will not be published.