జెఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో మార్పులు..
JEE Main -2022 మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. వచ్చే నెల 16వ తేదీనుండి 21వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షల తేదీలను మార్పు చూస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21,24,25,29, మే 1,4, తేదీల్లో మొదటి విడత పరీక్షలను నిర్వహించనున్నారు. జెఈఈ పరీక్షల తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థులు విజ్ఞప్పి మేరకు NTA నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.