104 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్
హైదరాబాద్ (CLiC2NEWS): వేసవికాలంలో ప్రయాణికులకోసం దక్షిణ మధ్య రైల్వే 104 ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-ఎర్నాకులం-సికింద్రాబాద్ మధ్య 26 ప్రత్యేక రైళ్లను, మచిలీపట్నం-కర్నూల్ సిటీ- మచిలీపట్నం మధ్య 78 రైళ్లను నడుపనున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.