పంచాంగం: ఏప్రిల్ 03 – 16
పంచాంగం: ఆదివారం, 03.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.విదియ ప.12.10 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: అశ్వని ప.12.22 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ఉ.8.10 నుండి 9.52 వరకు
తదుపరి రా.10.34 నుండి 12.16 వరకు
దుర్ముహూర్తం: సా.4.32 నుండి 5.21 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.8.10 నుండి 9.45 వరకు క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
మత్స్యజయంతి.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 04.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.తదియ ప.1.12 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: భరణి ప.1.57 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: రా.2.55 నుండి 4.42 వరకు
దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.17 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.44 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
డోలాగౌరీ వ్రతం
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 05.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.చవితి ప.2.34 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: కృత్తిక ప.3.55 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.8.21 నుండి 9.10 వరకు
తదుపరి రా.10.53 నుండి 11.38 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: తె.4.29 గంటలకు(తెల్లవారితే బుధవారం) కుంభలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 06.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.పంచమి సా.4.20 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: రోహిణి సా.6.15 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ఉ.9.29 నుండి 11.15 వరకు
తిరిగి రా.12.26 నుండి 2.15 వరకు
దుర్ముహూర్తం: ప.11.36 నుండి 12.25 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.7.34గంటలకు మేషలగ్నంలో అన్నప్రాశన, విద్యారంభం, ఉపనయన, వివాహాలు. తిరిగి తె.4.23 గంటలకు కుంభలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 07.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.షష్ఠి సా.6.20 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: మృగశిర రా.8.47 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.9.58 నుండి 10.47 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 08.04.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.సప్తమి రా.8.24 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఆరుద్ర రా.11.23 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: ఉ.6.07 నుండి 7.54 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.20 నుండి 9.08 వరకు
తదుపరి ప.12.25 నుండి 1.14 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.41 నుండి 2.56 గంటల వరకు క్రయవిక్రయాలు,
అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 09.04.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.అష్టమి రా.10.22 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: పునర్వసు రా.1.53 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ప.12.36 నుండి 2.22 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.53 నుండి 7.31 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 10.04.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.నవమి రా.12.06 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: పుష్యమి తె.4.04 వరకు(తెల్లవారితే సోమవారం)
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: ఉ.10.35 నుండి 12.20 వరకు
దుర్ముహూర్తం: సా.4.30 నుండి 5.21 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
శ్రీరామనవమి
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 11.04.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.దశమి రా.1.23 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ఆశ్లేష పూర్తి (24గంటలు)
వర్జ్యం: సా.5.54 నుండి 7.38 వరకు
దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.14 వరకు
తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
ధర్మరాజ దశమి.
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 12.04.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.ఏకాదశి రా.2.16 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఆశ్లేష ఉ.6.03 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: సా.6.43 నుండి 8.24 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.05 వరకు
తదుపరి రా.10.50 నుండి 11.34 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
సర్వఏకాదశి
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 13.04.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.ద్వాదశి రా.2.40 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: మఖ ఉ.7.25 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ప.3.43 నుండి 5.22 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.34 నుండి 12.25 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
గురుడు మీనరాశి ప్రవేశం…ప్రణీతానది పుష్కరాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 14.04.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.త్రయోదశి రా.2.30 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: పుబ్బ ఉ.8.20 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: ప.3.40 నుండి 5.15 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.44 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.8.32గంటలకు వృషభలగ్నంలో అన్నప్రాశన, నూతన వ్యాపారాలు, శంకుస్థాపన, వివాహాలు.
మేష సంక్రమణం, తమిళ(సౌర) సంవత్సరాది, అనంగ త్రయోదశి.
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 15.04.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.చతుర్దశి రా.1.54 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: ఉత్తర ఉ.8.45 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: సా.5.04 నుండి 6.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.06 వరకు
తదుపరి ప.12.24 నుండి 1.13 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: రా.8.47 గంటలకు వృశ్చికలగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 16.04.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: పౌర్ణమి రా.12.46 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: హస్త ఉ.8.35 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: సా.4.26 నుండి 6.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.47 నుండి 7.26 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.11.12 గంటలకు మిథునలగ్నంలో అన్నప్రాశన, నూతన వ్యాపారాలు, శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు. తిరిగి రా.11.55గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.
చైత్ర పౌర్ణమి.
–––––––––––––––––––––––
తప్పకచదవండి :పంచాంగం: ఆదివారం, 20.03.22 – శనివారం, 02.04.22