Manjula Pattipati: పదాలు తెలియని పెదవులకు..

పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ..!

ఓర్పుకు, నేర్పుకు, ఓదార్పుకు మార్గదర్శి అమ్మ..!

సృష్టికి ప్రతి సృష్టినిచ్చి.. ప్రేమతో ప్రాణం పోస్తుంది అమ్మ..!

తమ బిడ్డలను కంటికి రెప్పలా పెంచుతుంది అమ్మ..!

తొలి అడుగు తానై నడిపిస్తుంది అమ్మ..!

తెగువకు, త్యాగానికి నిదర్శనం అమ్మ..!

నవమాసాలు మోసి, తన ప్రాణాలను ఫణంగా పెట్టి జీవం పోస్తుంది అమ్మ..!

అమ్మను పూజించు, భార్యను ప్రేమించు,

సోదరిని దీవించు,మహిళలను గౌరవించు.

అందరిలో ‘అమ్మ’ను చూడు..!

అమ్మలందరికి పేరు పేరునా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

మంజుల పత్తిపాటి
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

Leave A Reply

Your email address will not be published.