పంచాంగం: మే 29 – జూన్ 11 (2022)

పంచాంగం: ఆదివారం, 29.05.22
–––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: బ. చతుర్దశి ప.2.13 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: కృత్తిక పూర్తి(24గంటలు)
వర్జ్యం: సా.5.34 నుండి 7.17 వరకు
దుర్ముహూర్తం: సా.4.41 నుంyì l5.33 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
కర్తరీత్యాగం
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 30.05.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి: అమావాస్య ప.3.32 వరకు
తదుపరి జ్యేష్ఠ శు.పాడ్యమి
నక్షత్రం: కృత్తిక ఉ.6.25 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: రా.11.55 నుండి 1.40 వరకు
దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.14 వరకు
తదుపరి ప.2.57 నుండి 3.49 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 31.05.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.పాడ్యమి సా.5.14 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: రోహిణి ఉ.8.39 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప.2.50 నుండి 4.36 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.54 వరకు
తదుపరి రా.10.49 నుండి 11.34 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 01.06.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.విదియ రా.7.11 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: మృగశిర ఉ.11.09 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.8.30 నుండి 10.15 వరకు
దుర్ముహూర్తం: ప.11.30 నుండి 12.22 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.8.10 గంటలకు మిథునలగ్నంలో అన్నప్రాశన, నూతన వ్యాపారాలు, అక్షరాభ్యాసం, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.
తిరిగి ఉ.9.10 నుండి కర్కాటక లగ్నంలో అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. వివాహాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 02.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.తదియ రా.9.10 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ఆరుద్ర ప.1.46 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: రా.3.05 నుండి 4.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.46 నుండి 10.40 వరకు
తదుపరి ప.2.58 నుండి 3.50 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 03.06.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.చవితి రా.11.07 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: పునర్వసు సా.4.20 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: రా.1.07 నుండి 2.54 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.55 వరకు
తదుపరి ప.12.22 నుండి 1.14 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 04.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.పంచమి రా.12.46 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: పుష్యమి సా.6.44 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.5.29 నుండి 7.10 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.8.56 గంటలకు కర్కాటక లగ్నంలో అన్నప్రాశన, వ్యాపారాలు, అక్షరాభ్యాసాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 05.06.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.షష్ఠి రా.2.04 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: ఆశ్లేష రా.8.44 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ఉ.8.36 నుండి 10.20 వరకు
దుర్ముహూర్తం: సా.4.44 నుండి 5.34 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 06.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.సప్తమి రా.2.56 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: మఖ రా.10.21 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ఉ.9.34 నుండి 11.14 వరకు
దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.15 వరకు
తదుపరి ప.3.01 నుండి 3.53 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 07.06.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.అష్టమి రా.3.19 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: పుబ్బ రా.11.31 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: ఉ.6.43 నుండి 8.24 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు
తదుపరి రా.10.52 నుండి 11.34 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 08.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.నవమి రా.3.10 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: ఉత్తర రా.12.07 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: ఉ.6.54 నుండి 8.32 వరకు
దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.23 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 09.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.దశమి రా.2.31 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: హస్త రా.12.15 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: ఉ.8.33 నుండి 10.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.41 వరకు
తదుపరి ప.3.01 నుండి 3.53 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ప.11.03 నుండి 11.56 వరకు, తిరిగి సా.4.05 నుండి 5.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 10.06.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.ఏకాదశి రా.1.24 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: చిత్త రా.11.57 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: ఉ.8.11 నుండి 9.46 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.55 వరకు
తదుపరి ప.12.23 నుండి 1.15 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ఉ.7.34 నుండి మిథునలగ్నంలో అక్షరాభ్యాసం, వివాహ, ఉపనయనాలు, శంకుస్థాపన, గృహప్రవేశాలు. తిరిగి రా.8.20 గంటలకు ధనుస్సు లగ్నం, రా.9.51 గంటలకు మకర లగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 11.06.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.ద్వాదశి రా.11.55 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: స్వాతి రా.11.14 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: ఉ.5.23 నుండి 6.57 వరకు
తిరిగి తె.4.37 నుండి 6.09 వరకు(తెల్లవారితే ఆదివారం)
దుర్ముహూర్తం: ఉ.5.29 నుండి 7.11 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: 15- 28, మే, (2022) calendar

Leave A Reply

Your email address will not be published.