వాణిజ్య సిలిండ‌ర్‌పై భారీ త‌గ్గింపు

ఢిల్లీ (CLiC2NEWS): 19 కెజిల వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర భారీగా త‌గ్గింది. క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్‌పై రూ. 135 మేర త‌గ్గిస్తున్న‌ట్లు చ‌మురు సంస్థ‌లు బుధ‌వారం వెల్ల‌డించాయి. త‌గ్గించిన ధ‌ర ఇవాళ్టి నుంచి అంటే జూన్ ఒక‌టో తేదీ నుంచి అమ‌ల్లోకి రానుంది. ప్ర‌స్తుతం మార్కెట్లో ఈ సిలిండ‌ర్ ధ‌ర ఢిల్లీలో రూ. 2335 ఉండేది . ప్ర‌స్తుత త‌గ్గింపుతో రూ. 2219కి దిగొచ్చింది. హైద‌రాబాద్‌లో వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర రూ. 2,427. 50కి త‌గ్గింది. ఈ త‌గ్గింపుతో చిరు వ్యాపారులు, హోట‌ల్ యాజ‌మానులకు కాస్త ఊర‌ట ల‌భించిన‌ట్ల‌యింది.

కాగా గృహ అవ‌సారాల‌కు వినియోగించే డొమెస్టిక్ సిలిండ‌ర్ల ద‌ర‌ల్లో చ‌మురు సంస్థ‌లు ఎలాంటి మార్పు చేయ‌లేదు.

Leave A Reply

Your email address will not be published.