పంచాంగం: 12 -25 జూన్ (2022)

పంచాంగం: ఆదివారం, 12.06.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.త్రయోదశి రా.10.06 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: విశాఖ రా.10.14 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: రా.2.02 నుండి 3.30 వరకు
దుర్ముహూర్తం: సా.4.44 నుండి 5.36 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 13.06.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.చతుర్దశి రా.8.03 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: అనూరాధ రా.8.55 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.2.10 నుండి 3.42 వరకు
దుర్ముహూర్తం: ప.12.24 నుండి 1.16 వరకు
తదుపరి ప.3.02 నుండి 3.55 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ఉ.7.24గంటలకు క్రయవిక్రయాలు. కొత్త వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 14.06.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: పౌర్ణమి సా.5.44 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: జ్యేష్ఠ రా.7.25 వరకు
తదుపరి మూల
వర్జ్యం: రా.2.54 నుండి 4.24 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.57 వరకు
తదుపరి రా.10.55 నుండి 11.39 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
ఏరువాక పౌర్ణమి, వటసావిత్ర వ్రతం.
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 15.06.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.పాడ్యమి ప.3.20 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: మూల సా.5.50 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: సా.4.21 నుండి 5.50 వరకు
తిరిగి రా.2.44 నుండి 4.13 వరకు
దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.27 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.7.14 గంటలకు మిథునలగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 16.06.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.విదియ ప.12.51 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: పూర్వాషాఢ సా.4.10 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.11.34 నుండి 1.05 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.42 వరకు
తదుపరి ప.3.02 నుండి 3.55 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శు¿¶ సమయాలు: రా.9.26 గంటలకు మకరలగ్నంలో వివాహాలు. తిరిగి తె.4.23గంటలకు (తెల్లవారితే శుక్రవారం) శంకుస్థాపన, గృహప్రవేశాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 17.06.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.తదియ ఉ.10.20 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ఉత్తరాషాఢ ప.2.47 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: రా.6.14 నుండి 7.44 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.09 నుండి 8.57 వరకు
తదుపరి ప.12.25 నుండి 1.17 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 18.06.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.చవితి ఉ.8.02 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: శ్రవణం ప.1.04 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: సా.4.47 నుండి 6.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.31 నుండి 7.15 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: సా.4.34గంటలకు వృశ్చికలగ్నంలో క్రయవిక్రయాలు, కొత్త వ్యాపారాలు, తె.4.14 గంటలకు (తెల్లవారితే ఆదివారం) వృషభలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 19.06.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.పంచమి ఉ.5.55 వరకు
తదుపరి షష్ఠి తె.4.10 వరకు(తెల్లవారితే సోమవారం)
నక్షత్రం: ధనిష్ఠ ఉ.11.47 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: సా.6.40 నుండి 8.12 వరకు
దుర్ముహూర్తం: సా.4.46 నుండి 5.24 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: తె.4.11 గంటలకు వృషభలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 20.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.సప్తమి రా.2.40 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: శతభిషం ఉ.10.48 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: సా.5.03 నుండి 6.34 వరకు
దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.20 వరకు
తదుపరి ప.3.03 నుండి 3.54 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 21.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.అష్టమి రా.1.32 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.10.11 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: సా.7.42 నుండి 9.15 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.58 వరకు
తదుపరి రా.10.56 నుండి 11.40 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 22.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.నవమి రా.12.54 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ.9.58 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: రా.10.04 నుండి 11.43 వరకు
దుర్ముహూర్తం: ప.11.35 నుండి 12.26 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: రా.3.58 గంటలకు వృషభలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 23.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.దశమి రా.12.44 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: రేవతి ఉ.10.14 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.44 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.55 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.04 నుండి 11.54 వరకు, తిరిగి సా.4.05 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 24.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.ఏకాదశి రా.1.04 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: అశ్వని ఉ.10.58 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ఉ.6.50 నుండి 8.31 వరకు
తిరిగి రా.9.04 నుండి 10.44 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.59 వరకు
తదుపరి ప.12.29 నుండి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
సర్వఏకాదశి
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 25.06.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.ద్వాదశి రా.1.55 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: భరణి ప.12.14 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: రా.1.06 నుండి 2.51 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.32 నుండి 7.14 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––

 

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:పంచాంగం: మే 29 – జూన్ 11 (2022)

Leave A Reply

Your email address will not be published.