తెలంగాణలో ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో జులై 14వ తేదీనుండి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హల్‌టికెట్లు విడుదల చేశారు. eamcet.tsche.ac.in వెబ్సైట్ నుండి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ తెలియజేశారు. వచ్చేనెల 14,15, తేదీల్లో అగ్రికల్చర్, మెడిసన్, 18, 19, 20 వరకు ఇంజినీరింగ్ ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.