ఫెమినా మిస్ ఇండియా గా సిని శెట్టి
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఈ సంవత్సరం (2022) ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను సినిశెట్టి గెలుచుకున్నది. కర్ణాటకకు చెందిన ఈ సుందరి ఆదివారం జరిగిన విఎల్‌సిసి ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్‌లో విన్నర్‌గా నలిలిచింది. ఈ పోటీల్లో రాజస్థాన్‌కు చెంది. రూబల్ షెకావాత్ తొలి ర్నరప్‌గా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినాటా చౌహాన్ రెండో రన్నరప్‌గా నిలిచారు.
గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ పోటీలు ఆదివారంతో అట్టహాసంగా ముగిశాయి. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ ఫైనల్ వేడుకగా జరిగింది.