హెలికాప్ట‌ర్‌ను తెప్పించి ఇద్ద‌రి ప్రాణాలు కాపాడిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌

మంచిర్యాల (CLiC2NEWS): భారీ వ‌ర్షాల‌కు ఉత్త‌ర తెలంగాణ లోని వాగు వంక‌లు, న‌దులు పొంగిపొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండ‌లం సోమ‌న్ ప‌ల్లి వ‌ద్ద గోదావ‌రి న‌దిలో ఇద్ద‌రు చిక్కుకుపోయారు. విష‌యం తెలుసుకున్న ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్య‌సుమ‌న్ స్పందించారు. మంత్రి కెటిఆర్ తో మాట్లాడి వ‌ర‌ద‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్ట‌ర్‌ను తెప్పించి ఇద్ద‌రి ప్రాణాలు కాపాడారు. జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో కొనసాగున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ఎమ్మెల్యే స్వ‌యం ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

2 Comments
  1. see more details says

    Howdy! I simply would like to offer you a huge thumbs up for the great info you have right here on this post.

  2. 카지노커뮤니티 says

    Quality over quantity. Amen to that.

Leave A Reply

Your email address will not be published.