ప్ర‌భుత్వ ఉద్యోగుల మెడిక‌ల్ రీఎంబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కం గ‌డువు పొడిగింపు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు మెడిక‌ల్ రిఎంబ‌ర్స్ మెంట్ ప‌థ‌కం  గ‌డువును 2022 ఆగ‌స్టు 1వ తేదీ నుండి 2023 మార్చి 31వ తేదీ వ‌ర‌కు  పొడిగించారు. ఈ మేర‌కు రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎంటి కృష్ణ‌బాబు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ప‌థ‌కంన‌కు సంబంధించి ప‌లు ఉద్యోగ సంఘాల నేత‌లు చేసిన విన‌తుల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత గ‌డువును మ‌రికొంత కాలం పొడిగించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల ఆరోగ్య ప‌థ‌కంతో పాటు (ఇహెచ్ ఎస్‌) మెడిక‌ల్ రీఎంబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కంను కూడా వ‌ర్తింప చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఉత్త‌ర్వుల‌లో పేర్కొన్నారు.

3 Comments
  1. jerkmeoff says

    Jerkmeoff is the best cams site full of horny women.
    You can join now and start chatting with them right
    away.

  2. öğrenci apart fiyatları says

    Thanks a lot for sharing this with all of us you really recognise what you’re talking about!
    Bookmarked. Kindly also seek advice from my web site =).
    We could have a link alternate contract between us

  3. Excellent pieces. Keep writing such kind of information on your
    blog. Im really impressed by your blog.
    Hello there, You have performed a fantastic job. I will definitely digg
    it and in my opinion suggest to my friends.

    I am sure they’ll be benefited from this web site.

Leave A Reply

Your email address will not be published.