పంచాంగం: మార్చి 19 – ఏప్రిల్ 01

–––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 19.03.23
–––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: బ. ద్వాదశి ఉ.6.09 వరకు
తదుపరి త్రయోదశి రా.3.52 వరకు
నక్షత్రం: ధనిష్ఠ రా.8.54 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.3.41 నుండి 5.11 వరకు
దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.19 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.02 నుండి 3.44 వరకు క్రయవక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 20.03.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: చతుర్దశి రా.1.37 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: శతభిషం రా.7.24 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం : రా.1.26 నుండి 2.56 వరకు
దుర్ముహూర్తం: ప.12.32 నుండి 1.21 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
మాసశివరాత్రి
––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 21.03.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి : అమావాస్య రా.11.38 వరకు
తదుపరి శోభకృత్నామ సంవత్సర చైత్ర శు.పాడ్యమి
నక్షత్రం: పూర్వాభాద్ర సా.6.04 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.3.14 నుండి 4.46 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.32 నుండి 9.20 వరకు
తదుపరి రా.10.56 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 22.03.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శు.పాడ్యమి రా.9.54 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.4.57 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: తె.4.35 నుండి 6.10 వరకు(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ప.11.44 నుండి 12.31 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.9.02 నుండి 9.54 వరకు, తిరిగి ప.1.44 నుండి 2.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
తెలుగు సంవత్సరాది ఉగాది.
––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 23.03.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శు.విదియ రా.8.32 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: రేవతి సా.4.13 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.10.07 నుండి 10.55 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.03 నుండి 11.56 వరకు, తిరిగి సా.4.02 నుండి 5.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 24.03.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శు.తదియ రా.7.34 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: అశ్వని ప.3.51 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ఉ.11.55 నుండి 1.29 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.30 నుండి 9.16 వరకు
తదుపరి ప.12.29 నుండి 1.19 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.35 నుండి 2.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
మత్స్యజయంతి
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 25.03.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శు.చవితి రా.7.07 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: భరణి ప.3.56 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: తె.4.14 నుండి 5.54 వరకు(తెల్లవారితే ఆదివారం)
దుర్ముహూర్తం: ఉ.6.04 నుండి 7.41 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 26.03.23
–––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శు.పంచమి రా.7.08 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: కృత్తిక సా.4.33 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.19 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: రా.2.52 గంటలకు మకరలగ్నంలో శంకుస్థాపనలు.
శ్రీపంచమి
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 27.03.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శు.షష్ఠి రా.7.37 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: రోహిణి సా.5.37 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ఉ.9.17 నుండి 10.55 వరకు
తిరిగి రా.11.35 నుండి 1.19 వరకు
దుర్ముహూర్తం: ప.12.27 నుండి 1.17 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 28.03.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శు.సప్తమి రా.8.40 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: మృగశిర రా.7.11 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: తె.4.17 నుండి 6.02 వరకు(తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.15 వరకు
తదుపరి రా.10.54 నుండి 11.41 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 29.03.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శు.అష్టమి రా.10.08వరకు
తదుపరి నవమి
నక్షత్రం: ఆరుద్ర రా.9.11 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.11.41 నుండి 12.27 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
గురుమూఢమి ప్రారంభం.
–––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 30.03.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శు.నవమి రా.11.54 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: పునర్వసు రా.11.32 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ఉ.10.22 నుండి 12.07 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.03 నుండి 10.52 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
శ్రీరామనవమి.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 31.03.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శు.దశమి రా.1.55 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: పుష్యమి రా.2.05 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: ఉ.8.23 నుండి 10.09 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.15 వరకు
తదుపరి ప.12.29 నుండి 1.17 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: 2.01 నుండి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు.
ధర్మరాజ దశమి
––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 01.04.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: శు.ఏకాదశి తె.4.02 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఆశ్లేష తె.4.42 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి మఖ
వర్జ్యం: సా.4.15 నుండి 6.02 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.58 నుండి 7.34 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
సర్వఏకాదశి.
–––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:పంచాంగం: పంచాంగం: మార్చి 05-18

1 Comment
  1. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: మార్చి 19 – ఏప్రిల్ 01 […]

Leave A Reply

Your email address will not be published.