Gachibowli: ప్లైఓవర్‌పైన డివైడర్‌ను ఢీకొట్టి వేరే ఫ్లైఓవర్‌పై పడి వ్యక్తి మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని గచ్చిబౌలి బోడైరవర్సిటి ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనదారుడు డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆ ప్లై ఓవర్‌నుండి మరో ప్లైఓవర్‌పై పడి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్రగాయాలయ్యయి. మధు, మచ్చ గిరి గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో ఎంఆర్ ఐ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరు ఆదివారం రాత్రి ఆస్పత్రికి వెళ్తుండగా.. బయోడైవర్సిటీ ప్లై ఓవర్‌పై షాగైస్ సమీపంలో రెయిలింగ్‌ను ఢీకొట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.