కెటిఆర్ బర్త్‌డే గిప్ట్.. వీడియో జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్..
200 మందికి ఎలక్ట్రిక్ బైకులు
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/KTR-BIRTHDAY-SPECIAL.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి, బిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకొంటున్నారు. ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు, రక్త దాన సిబారాలు నిర్వహిస్తున్నారు. ఇక పార్టీ నేతలు కెటిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా గిప్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా టివి ఛానళ్లకు చెందిన వెయ్యి మంది వీడియో జర్నలిస్టులకు ఉచితంగా సంవత్సరం పాటు వర్తించే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన పత్రాలను అందజేశారు. ఇంకా రహ్మత్ నగర్ ఎంజిఎస్ గ్రౌండ్లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కెటిఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయనున్నారు. 200 మందికి ఎలక్ట్రిక్ బైకులు పంపిణీ చేయనున్నట్లు సమాచారం.
I believe this is among the most important information for me.
And i’m happy reading your article. However should commentary
on some normal things, The web site taste is perfect, the articles is in point of fact nice :
D. Good process, cheers
I think the admin of this site is in fact working hard in support of his web site, because here every
data is quality based information.
Thanks for any other informative website. The place else
could I am getting that type of information written in such an ideal approach?
I have a venture that I’m simply now working on, and
I have been at the glance out for such info.
Pretty! This has been a really wonderful article.
Thanks for supplying this information.