ఎన్‌టిఆర్.. ‘దేవ‌ర’ చిత్రం నుండి తొలి సాంగ్ రిలీజ్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఎన్‌టిఆర్ న‌టిస్తున్న ‘దేవ‌ర’ చిత్రం నుండి తొలి పాట విడుద‌లైంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టిఆర్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం దేవ‌ర‌. మే 20 .. పుట్టిన రోజు సంద‌ర్బంగా చిత్ర బృందం ఈ చిత్రం నుండి తొలి పాట ‘అగ్గంటుకుంది సంద్రం’.. అంటూ సాగే గీతం ఆదివారం విడుద‌ల చేసింది. ఈ పాట‌కు అనిరిధ్ సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ‘దేవ‌ర’  చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కుతుంది. అక్టోబ‌రు 10న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు స‌మాచారం.

 

 

Leave A Reply

Your email address will not be published.