IPL: 113 ప‌రుగుల‌కే ఆలౌట‌యిన స‌న్‌రైజ‌ర్స్‌

చెన్నై(CLiC2NEWS):  హైద‌రాబాద్ జ‌ట్టు ఆశ‌లు ఆవిర‌య్యాయి. కోల్‌క‌తాతో జ‌రుగుతున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు ముందు నుండి వ‌రుస‌గా వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న హైదరాబాద్ జ‌ట్టు.. 18.3 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కే ఆలౌట‌యింది. 114 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌నకు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాటింగ్‌కు దిగినున్నారు. టాప్ బ్యాట‌ర్లు అభిషేక్ 2, త్రిపాఠి 9 సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మై నిరాశ‌ప‌రిచారు.

Leave A Reply

Your email address will not be published.