సికింద్రాబాద్ క్ల‌బ్ వ‌ద్ద ప‌ల్టీలు కొట్టిన కారు..

కంటోన్మెంట్ (CLiC2NEWS): సికింద్రాబాద్ క్ల‌బ్ వ‌ద్ద గురువారం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ కారు మ‌రో కారును ఢీకొట్టింది. దీంతో వేగంగా వ‌స్తున్న కారు డివైడ‌ర్ నుండి దూసుకెళ్లి మూడు ప‌ల్టీలు కొట్టింది. కారులో ఉన్న వారు అదృష్ట‌వ‌శాత్తూ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్లు స‌మాచారం. గురువారం ఉద‌యం సికింద్రాబాద్ క్ల‌బ్ వ‌ద్ద ఉన్న సిగ్న‌ల్ ప‌డిన స‌మ‌యంలో రోడ్డు దాటుతున్న కారు .. అడ్డుగా వ‌చ్చిన మ‌రో కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.