రేపు చంద్ర‌బాబు ప్ర‌మాణ‌స్వీకారం.. గ‌న్న‌వ‌రం చేరుకున్న చిరంజీవి

విజ‌య‌వాడ (CLiC2NEWS): రేపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న ముఖ్య‌మంత్రిగా టిడిపి అధినేత చంద్ర‌బాబు ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు సినీ న‌టుడు చిరంజీవి కుంటుంబ స‌మేతంగా విజ‌య‌వాడ చేరుకున్నారు. గ‌న్న‌వ‌రం విమానాశ్రయంలో ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మ‌రోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు రాత్రి చంద్ర‌బాబుతో భేటీ కానున్నారు. చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ప‌లువురు విదేశీ ప్ర‌తినిధులు సైతం గ‌న్నవ‌రం కుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.