పంచాంగం: జులై 21-27 (2024)

పంచాంగం: ఆదివారం, 21.07.24.
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: పౌర్ణమి సా.4.12 వరకు
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.52 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ఉ.10.13 నుండి 11.47 వరకు
తదుపరి తె.5.43 నుండి 7.16 వరకు(తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.4.49 నుండి 5.41 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.02 నుండి 3,44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
గురు పూర్ణిమ, వ్యాసపూర్ణిమ.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 22.07.24.
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.పాడ్యమి ప.2.41 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: శ్రవణం రా.12.58 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: తె.4.46 నుండి 6.17 వరకు(తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.23 వరకు
తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప. 1.32 నుండి 1.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 23.07.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.విదియ ప.12.51 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: ధనిష్ఠ రా.11.46 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.8.13 నుండి 9.05 వరకు
తదుపరి రా.10.59 నుండి 11.43 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 24.07.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.తదియ ఉ.10.42 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: శతభిషం రా.10.19 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: ఉ.6.32 నుండి 8.02 వరకు
తదుపరి తె.4.18 నుండి 5.47 వరకు(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.31 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు.
సంకటహర చతుర్ధి.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 25.07.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.చవితి ఉ.8.24 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: పూర్వాభాద్ర రా.8.45 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.9.57 నుండి 10.48 వరకు
తదుపరి ప.3.06 నుండి 3.57 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 26.07.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.పంచమి ఉ.5.56 వరకు
తదుపరి షష్ఠి తె.3.29 వరకు(తెల్లవారితే శనివారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.7.05 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: ఉ.5.41 నుండి 7.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05 వరకు
తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 27.07.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.సప్తమి రా.1.04 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: రేవతి సా.5.27 వరకు
తదుపరి అశ్విని
వర్జ్యం: ఉ.6.16 నుండి 7.45 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.40 నుండి 7.22 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.39 నుండి 11.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––

 

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: జులై 14 – 20 (2024)

1 Comment
  1. […] త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: జులై 21-27 (2024) […]

Leave A Reply

Your email address will not be published.