నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, హైదరాబాద్
NFDB: హైదరాబాద్ నగరంలోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్ డిబి) ఒప్పంద ప్రాతిపదికన 12 టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ ఎక్స్పర్ట్ -1, మానిటరింగ్ అసిస్టెంట్ 3 పోస్టులు, కన్సల్టెంట్ గ్రాడ్-1 (టెక్నికల్ / అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్) – 6 పోస్టులు, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ -1, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ -1 పోస్టులు కలవు.
పోస్టుకు సంబంధించి డిగ్రీ, బిఇ/ బిటెక్ (సివిల్ / ఐటి / సిఎస్ ఇ/ ఇఇఇ/ ఇసిఇ), పిహెచ్డి/ ఎంఎఫ్ ఎస్సి ఉత్తీర్ణుతతో పాటు పని అనుభవం ఉండాలి. కన్సల్టెంట్ గ్రేడ్ -1 (అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్) పోస్టులకు 65 ఏళ్లు, మిగిలిన వాటికి 45 ఏళ్లకు మించరాదు. ఇంటర్వ్యూ తేదీ ఆగస్టు 29 .
చిరునామా నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, పివిఎన్ ఆర్ ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, మొదటి అంతస్తు, చందర్ లోక్ బిల్డింగ్, ఢిల్లీ .