పంచాంగం: ఆగ‌స్టు 25- 31 (2024)

ఆదివారం, 25.08.24.
–––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.షష్ఠి ఉ.10.42 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: భరణి రా.10.31 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: ఉ.8.58 నుండి 10.26 వరకు
దుర్ముహూర్తం: సా.4.39 నుండి 5.27 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
సోమవారం, 26.08.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.సప్తమి ఉ.8.38 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: కృత్తిక రా.9.14 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: ఉ.9.54 నుండి 11.22 వరకు
దుర్ముహూర్తం: ప.12.28 నుండి 1.16 వరకు
తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
శ్రీ కృష్ణాష్టమి
–––––––––––––––––––––––
మంగళవారం, 27.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.అష్టమి ఉ.6.48 వరకు
తదుపరి నవమి తె.5.11 వరకు (తెల్లవారితే బుధవారం)
నక్షత్రం: రోహిణి రా.8.28 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప.12.45 నుండి 2.17 వరకు
తదుపరి రా.1.58 నుండి 3.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.06 వరకు
తదుపరి రా.10.54 నుండి 11.42 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
బుధవారం, 28.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.దశమి తె.4.08 వరకు (తెల్లవారితే గురువారం)
తదుపరి ఏకాదశి
నక్షత్రం: మృగశిర రా.7.59 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: తె.4.24 నుండి 5.56 వరకు (తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ఉ.11.38 నుండి 12.26 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.01 నుండి 2.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––
గురువారం, 29.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.ఏకాదశి తె.3.35 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఆరుద్ర రా.7.57 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.9.57 నుండి 10.45 వరకు
తదుపరి ప.2.57 నుండి 3.45 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
స్మార్త ఏకాదశి
–––––––––––––––––––––––
శుక్రవారం, 30.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.ద్వాదశి తె.3.26 వరకు (తెల్లవారితే శనివారం)
తదుపరి త్రయోదశి
నక్షత్రం: పునర్వసు రా.8.21 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ఉ.8.10 నుండి 9.46 వరకు
తదుపరి తె.4.41 నుండి 6.17 వరకు (తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు
తదుపరి ప.12.26 నుండి 1.14 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––
శనివారం, 31.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.త్రయోదశి తె.3.53 వరకు (తెల్లవారితే ఆదివారం)
తదుపరి చతుర్దశి
నక్షత్రం: పుష్యమి రా.9.18 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.5.41 నుండి 7.25 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.36 నుండి 11.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
శనిత్రయోదశి
––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: ఆగ‌స్టు 18- 24 (2024)

Leave A Reply

Your email address will not be published.