పంచాంగం: సెప్టెంబ‌రు 29- అక్టోబ‌రు 5 (2024)

పంచాంగం: ఆదివారం, 29.09.24.
––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.ద్వాదశి సా.5.37 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: ఆశ్లేష ఉ.5.59 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: సా.6.54 నుండి 8.34 వరకు
దుర్ముహూర్తం: సా.4.16 నుండి 5.04 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 30.09.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.త్రయోదశి సా.6.59 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: మఖ ఉ.7.46 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: సా.4.31 నుండి 6.15 వరకు
దుర్ముహూర్తం: ప.12.15 నుండి 1.03 వరకు
తదుపరి ప.2.39 నుండి 3.27 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
మాసశివరాత్రి
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 01.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.చతుర్దశి రా.8.46 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: పుబ్బ ఉ.9.56 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: సా.5.54 నుండి 7.38 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు
తదుపరి రా.10.40 నుండి 11.28 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 02.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: అమావాస్య రా.10.45 వరకు
తదుపరి ఆశ్వీయుజ మాస శుక్ల పాడ్యమి
నక్షత్రం: ఉత్తర ప.12.24 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.9.43 నుండి 11.27 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.28 నుండి 12.16 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
మహాలయ అమావాస్య
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 03.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరత్ఋతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: శు.పాడ్యమి రా.12.52 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: హస్త ప.3.00 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: రా.11.53 నుండి 1.37 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.52 నుండి 10.40 వరకు
తదుపరి ప.2.38 నుండి 3.26 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.02 నుండి 11.57 వరకు తదుపరి సా.4.02 నుండి 5.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
శరన్నవరాత్రులు,దేవీ నవరాత్రులు ప్రారంభం
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 04.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరత్ఋతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: శు.విదియ రా.2.54 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: చిత్త సా.5.35 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.11.46 నుండి 1.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.14 నుండి 1.02 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.40 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 05.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరత్ఋతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: శు.తదియ తె.4.43 వరకు (తెల్లవారితే ఆదివారం)
తదుపరి చవితి
నక్షత్రం: స్వాతి రా.8.01 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: రా.2.06 నుండి 3.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.43 నుండి 7.29 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.41 నుండి 11.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: సెప్టెంబ‌రు 22 – 28 (2024)

Leave A Reply

Your email address will not be published.