విజయ్‌కు నా అభినందనలు.. పవన్‌కల్యాణ్
నటుడు విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం (టివికె) పార్టిని స్తాపించి, తొలి మహానాడు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎపి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ స్పందించారు. అభినందనలు తెలుపుతూ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కు నా హృదయ పూర్వక అభినందనలు అని పోస్ట్ పెట్టారు.