జిహెచ్ ఎంసి ప‌రిధిలో హౌసింగ్ సొసైటీల‌కు భూకేటాయింపులు ర‌ద్దు: సుప్రీంకోర్టు

ఢిల్లీ (CLiC2NEWS): హౌసింగ్ సొసైటీల‌కు భూకేటాయింపుల‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌పై ఉన్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది. ప్ర‌జాప్ర‌తినిధులు , అధికారులు, జ‌ర్న‌లిస్టుల సొసైటీల‌కు  గతంలో ప్ర‌భుత్వాలు భూకేటాయింపులు చేశాయి. దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. విచార‌ణ చేప‌ట్టిన సిజెఐ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం తుది తీర్పు నిచ్చింది. జిహెచ్ ఎంసి పరిధిలోని హౌసింగ్ సొసైటీల‌కు భూకేటాయింపులను ర‌ద్దు చేస్తూ.. సొసైటీలు క‌ట్టిన డ‌బ్బ‌లు వెన‌క్కి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.