TGS: జ‌డ్‌పిటిసి, ఎంపిటిసి స్థానాలు ఖ‌రారు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌డ్‌పిటిసి, ఎంపిటిసి స్థానాల‌ను ఖ‌రారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 31 జ‌డ్‌పి స్థానాలు, 566 ఎంపిపి, జ‌డ్‌పిటిసి స్థానాలు, 5,773 ఎంపిటిసి స్థానాలు ఉన్న‌ట్లు తెలిపింది. 12,778 గ్రామ పంచాయ‌తీలు, 1.12 ల‌క్ష‌ల వార్డులు ఉన్నాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.