Happy Friendship Day: స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
స్నేహం అంటే కలిసి నవ్వడం..
అవసరమైతే అండగా ఉండడం..
ఏమీలేని మాటల్లో ప్రేమను గుర్తించడం..
స్నేహం జీవితంలో ఉండటం ఒక ఆశీర్వాదం లాంటిది..
ఈ రోజు.. మిత్రుడిని గుర్తు చేసుకుంటే..
మనసు ఓ చిరునవ్వుతో నిండిపోతుంది…
మిత్రులందరికి స్నేహదినోత్సవ శుభాకాంక్షలు
-ఎస్.వి.రమణా చార్య
సీనియర్ జర్నలిస్టు
సెల్: +91 98498 87086
తప్పక చదవండి: https://clic2news.com/best-friends-telugu-quotes_okkamata_happy-friendship-day/

[…] […]