అమెరికన్స్ గాట్ టాలెంట్ షో లో ‘పుష్ప’ సాంగ్..
AGT : అమెరికన్స్ గాట్ టాలెంట్ (AGT) షో.. ఈ షోకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ షోలో భారత్ నుండి వెళ్లిన బృందం ‘పుష్ప’ సినిమా మ్యూజిక్కు తమ దైన శైలిలో అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ‘బి యూనిక్ క్య్రూ’ బృందం ఇచ్చిన ప్రదర్శన జడ్జిలే కాకుండా అక్కడ ఉన్న ఆడియన్స్ను కూడా మెస్మరైజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం పుష్ప. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
Icon Star @alluarjun‘s #Pushpa is a global phenomena 💥💥
The ‘B Unique Crew’ performed for the #Pushpa song on @AGT Season 20 stage and the response was sensational 🤩
The judges hailed it as ‘THE BEST PERFORMANCE OF THE SEASON’ 🌟🇮🇳❤️🔥pic.twitter.com/Nx1Zcfpyfw
— Pushpa (@PushpaMovie) August 4, 2025
Also read this: ‘వైరల్ వయ్యారి’.. ఫుల్ వీడియో సాంగ్